Loading...

18, డిసెంబర్ 2010, శనివారం

రాజకీయాల్లో నాది హంస పాత్ర: చిరంజీవి

విజయవాడ: రాజకీయాల్లో తనది హంస పాత్రని ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. కృష్ణా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చిరంజీవి మాట్లాడుతూ రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని అఖిలపక్ష భేటీలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తాను ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి