Loading...

21, డిసెంబర్ 2010, మంగళవారం

ట్వంటీ, ట్వంటీ మ్యాచ్‌కు భారత జట్టు

ముంబయి: దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సీరీస్‌, 20-20 మ్యాచ్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. ధోనీ, సెహ్వాగ్‌, గంభీర్‌, సచిన్‌, కోహ్లీ, రైనా, యువరాజ్‌, హర్భజన్‌, జహీర్‌, నెహ్రా, ప్రవీణ్‌, మునాఫ్‌, అశ్విన్‌, యూసుఫ్‌, శ్రీశాంత్‌,
పీయేష్‌చావ్లాలకు జట్టులో చోటు లభించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి