హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థులు రాజకీయనాయకుల చేతిలో పావులుగా మారవద్దని మజ్లిస్నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం యువకులపై పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేసే అంశంపై ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు సంయమనంగా ఉండి రాష్ట్ర ప్రశాంతతకు సహకరించాలని ఆయన కోరారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి