హైదరాబాద్: రైతులకోసం నిరాహారదీక్ష చేపట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషమిస్తున్నా ఆయన దీక్షను విరమించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం విరమింపజేసే చర్యలు ప్రారంభించింది. నిన్న వెళ్లి బాబును పరామర్శించిన ఆరోగ్యమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందాన్ని మళ్లీ పంపాలని
నిర్ణయించింది. వీరు సాయంత్రం 4 గంటలకు నిమ్స్‌కు వెళ్లి దీక్ష విరమించాలని బాబును కోరనున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి