Loading...

23, డిసెంబర్ 2010, గురువారం

నిమ్స్‌ వద్ద టీడీపీ నేతల అరెస్టు

హైదరాబాద్‌: నిమ్స్‌ ఎదుట ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ, రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యే లింగయ్య ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు  నిమ్స్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి