Loading...

29, డిసెంబర్ 2010, బుధవారం

సీఎంను కలిసిన అనిల్‌ అంబానీ

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త సమీప బంధువు వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్యాదాపూర్వకంగా సీఎంను కలిసినట్లు
తెలుస్తోంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి