Loading...

28, డిసెంబర్ 2010, మంగళవారం

బాలచందర్‌కు అక్కినేని పురస్కారం

హైదరాబాద్‌: అక్కినేని జాతీయ చలనచిత్ర పురస్కారానికి ఈ ఏడాదికిగాను దర్శకుడు కె. బాలచందర్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు అక్కినేని నాగేశ్వరరావు ట్రస్ట్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. జనవరి 11న మాదాపూర్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ చేతుల మీదుగా బాలచందర్‌
ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి