విశాఖపట్నం, డిసెంబర్ 12(చైతన్యవారధి) : నగరంలోని మిసెస్ ఏవీఎన్ కళాశాల 150 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్రమానవవనరుల శాఖ సహాయమంత్రి పురందేశ్వరి ఈ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల వ్యవస్థాపకుడు ఏవీ నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేశారు.
ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పలు సాంస్కృతిక పోటీలు, క్రీడల పోటీలు నిర్వహించనున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి