కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో గృహనిర్మాణ శాఖ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. గృహనిర్మాణ శాఖ డీఈలు తారాచంద్, నర్సింహారావు, అసిస్టెంట్ మేనేజర్ సురేష్ ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు గృహనిర్మాణ శాఖ సిబ్బంది, వారి బంధువుల
ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి