- జూనియర్ఎన్టీఆర్
హైదరాబాద్: వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రముఖ సినీనటుడు జూనియర్ఎన్టీఆర్ ఆరోపించారు. ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరవధిక దీక్ష చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు.
దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ ... రైతు సమస్యలపై ఆందోళన చేస్తున్న చంద్రబాబు, తెదేపాపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మానవత్వంతో రైతులను ఆదుకోవాలన్నారు. అంతకుముందు సినీనటుడు తారకరత్న తదితరులు బాబును పరామర్శించారు.
హైదరాబాద్: వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రముఖ సినీనటుడు జూనియర్ఎన్టీఆర్ ఆరోపించారు. ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరవధిక దీక్ష చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి