హైదరాబాద్: రైతు సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు సెలైన్ ఎక్కిచేందుకు ఈ ఉదయం నిమ్స్ వైద్యులు యత్నించారు. అయితే ఇందుకు ససేమిరా నిరాకరించిన చంద్రబాబు వైద్యులను బయటకు పంపి గది తలుపులు వేసుకున్నారు. చంద్రబాబు దీక్ష ఆరోరోజుకు
చేరుకోవడంతో ఆయన పూర్తిగా నీరసించిపోయారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు బలవంతంగా సెలైన్ ఎక్కించేందుకు యత్నించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి