Loading...

23, డిసెంబర్ 2010, గురువారం

సర్కారు మనుగడకు ముప్పులేదు: రోశయ్య

కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఎంతో బలంగా ఉందని, సర్కారు మనుగడకు వచ్చిన ఢోకా ఏమీ లేదని మాజీ సీఎం రోశయ్య అన్నారు. రైతు సమస్యలను పట్టించుకోకపోతే సర్కారు మనుగడకు ముప్పు తప్పదని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గాంధీభవన్‌లో జరిగిన పీవీ నర్సింహారావు వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్నారు. తాను బతికున్నంతకాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి