హైదరాబాద్: 2800 కూచిపూడి నృత్య కళాకారులతో ఇచ్చిన 'థిల్లాన' నృత్యరూపకం అద్భుతమని భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రశంసించారు. ఈ ప్రదర్శనలో 15దేశాల కళాకారులు పాల్గొనందుకు ఆనందంగా ఉందని ఆమె అన్నారు. కూచిపూడి నృత్యప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడం దేశానికే
గర్వకారణమన్నారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి నృత్య ప్రదర్శనకు రాష్ట్రపతి ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి