Loading...

29, డిసెంబర్ 2010, బుధవారం

రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలిగాలుల తీవ్రత

హైదరాబాద్‌: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొద్దిగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 9, హన్మకొండ, రెంటచింతలలో 11, మెదక్‌లో 12, నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండంలలో 14, హైదరాబాద్‌లో 15, విశాఖలో 17 డిగ్రీల
కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి