హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు సమస్యలపై చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఈ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసి ఆయనను నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబుపై 309, ఇతర నేతలపై 353 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి