ఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుకు సంబందించి దేశవ్యాప్తంగా ప్రముఖుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పారిశ్రామిక లాబీయిస్టు నీరారాడియా ఇల్లు, కార్యాలయంలో సీబీఐ సోదాలు చేస్తోంది. ట్రాయ్ మాజీ అధ్యక్షుడు ప్రదీప్ బైజల్ నివాసంలోనూ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో 7 ప్రాంతాల్లో, తమిళనాడులో 27 చోట్ల సీబీఐ తనిఖీలు చేస్తోంది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి