సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలుచుకుంది. నాలుగోరోజు ఎనిమిది వికెట్ల నష్టానికి 454 పరుగులతో ఆట ముగించిన భారత్, ఐదో రోజు మరో 5 పరుగులు చేసి శ్రీశాంత్, ఉనద్కత్ వికెట్లను కోల్పోయింది. ఈ రెండు వికెట్లను స్టెయిన్ తీశాడు. సచిన్ టెండూల్కర్ 111 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
స్కోర్: భారత్ మొదటి ఇన్నింగ్స్: 136
దక్షిణాఫ్రికా: 620/4 డిక్లేర్డ్
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి