హైదరాబాద్: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. చింతపల్లిలో 4 డిగ్రీలు, హైదరాబాద్లో 10, నిజామాబాద్లో 10, నందిగామలో 12, హకీంపేటలో 12, నల్గొండలో 13, కళింగపట్నంలో 14, ఖమ్మంలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి