ఎలమంచిలి : విశాఖపట్నం జిల్లా యలమంచిలి జాతీయరహదారిపై భారత్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్‌బంక్‌కు చెందిన సిబ్బందినుంచి డబ్బు దోచుకునేందుకు కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. డబ్బును బ్యాంకులో జమ చేసేందుకు వెళుతున్న ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్యాషియర్‌పై వెనకనుంచి వాహనంలో వచ్చిన కొందరు దుండగులు వారి కళ్లలో కారం కొట్టి రూ. 23 లక్షలను లాక్కువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే క్యాషియర్ ప్రతిఘటించడంతో దుండగులు పారిపోయారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి