వాన్చాయ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలుచుకుంది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన సైనా, ఐదో ర్యాంకర్ షిజియాన్పైఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 15-21, 21-16, 21-17 తేడాతో విజయం సాధించి తనకు ఎదురులేదని నిరూపించుకుంది. హాంకాంగ్ ఓపెన్ సిరీస్ గెలవడం సైనాకు ఇదే తొలిసారి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి