హైదరాబాద్ : చలిగాలులు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. చింతపల్లి, అరకు, పాడేరులో అత్యల్పంగా 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, అనంతపురంలో 9, నిజామాబాద్, రామగుండంలో 10, కరీంనగర్లో 11, మెదక్, నల్గొండలో ...
12, హన్మకొండ, ఆదిలాబాద్లో 13, ఖమ్మం, భద్రాచలంలో 14, మహబూబ్నగర్, రెంటచింతాలలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి