విజయవాడ: రైతులు, చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం నుంచి 48 గంటలపాటు నిరవధిక నిరాహారదీక్షను చేపట్టారు. సీతమ్మవారి పాదాల వద్ద ఇసుక తిన్నెలపై లక్ష్య దీక్ష పేరిట ఆయన ఈ నిరశన కార్యక్రమాన్ని చేస్తున్నారు.
ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి