Loading...

17, జనవరి 2011, సోమవారం

ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో జట్టు

ముంబయి: ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా ధోనీ, వైస్‌కెప్టెన్‌గా సెహ్వాగ్‌, సభ్యులుగా సచిన్‌, గంభీర్‌, కోహ్లీ, యువరాజ్‌, రైనా, యూసుఫ్‌పఠాన్‌, జహీర్‌, మునాఫ్‌, ప్రవీణ్‌, నెహ్రా, హర్భజన్‌, అశ్విన్‌, పీయూష్‌చావ్లాలనుప్రకటించారు. రోహిత్‌శర్మ, శ్రీశాంత్‌, ఇషాంత్‌, ఓజా, పార్దీవ్‌పటేల్‌కు స్థానం లభించలేదు.
ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి