Loading...

16, జనవరి 2011, ఆదివారం

బ్రెజిల్‌ను ముంచెత్తున్న వరదలు: 610 మంది మృతి

రియో డి జియోరో: బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. భారీ వర్షాలకు ఇప్పటిదాకా 610 మంది మృతి చెందగా, అనేక మంది నిరాశ్రయులైయ్యారు. అనేక ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్‌, సరఫరాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులను ఆదుకునేందుకు
రియో డి జియోరో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి