Loading...
22, జనవరి 2011, శనివారం
సింహాచలం కొండపై అగ్నిప్రమాదం
విశాఖపట్నం: సింహాచలం కొండపై జరిగిన అగ్నిప్రమాదంలో రెండు దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని
స్థానికులతో కలసి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణం స్థానికులు తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి