Loading...

17, జనవరి 2011, సోమవారం

చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెదేపా సీనియర్‌ నేత నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీని వీడతానన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పార్టీలో కొనసాగుతూనే తెలంగాణ సాధనకు పోరాడతానని తెలిపారు.
తెలంగాణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి