Loading...

18, జనవరి 2011, మంగళవారం

తెలుగులో 'శ్రీకృష్ణ' నివేదిక

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలుగు కాపీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది www.ap.gov.in,  www.aponline.gov.in వెబ్‌సైట్లలో లభిస్తుందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి కె.రత్నప్రభ తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి