Loading...

27, జనవరి 2011, గురువారం

గాంధీభవన్‌ను ముట్టడించిన కాపు నేతలు

హైదరాబాద్‌: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర కాపునాడు నేతలు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను ముట్టడించారు. లోపలకు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. కాపులను బీసీల జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టి సంవత్సరాలు గడిచినా ఇంతవరకు
న్యాయం చేయలేదని విమర్శించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి