Loading...

24, జనవరి 2011, సోమవారం

పేదలకు అండగా నిలిచేందుకే రచ్చబండ: సీఎం

శ్రీకాకుళం: పేదలకు అండగా నిలిచేందుకే రచ్చబండ కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని రాజాం మండలం డోలపేటలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పథకాలను సమీక్షిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడారు. రేషన్‌ కార్డులు, పెన్షన్ల మంజూరుపై ముఖ్యమంత్రి మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి