Loading...

14, జనవరి 2011, శుక్రవారం

భోగి మంటలు,రంగవల్లులు,గొబ్బెమ్మలు,గాలిపటాలు,హరిదాసు కీర్తనలు ,గంగిరెద్దు చిందులు,ధాన్యపురాశులతో కళకళలాడే లోగిళ్ల సంక్రాంతి సందడికి స్వాగతం. పాడి పంటలతో ,పసిడి రాసులతో అందరికి ఇంటా సంక్రాంతి లక్ష్మి సిరులను కురిపించాలని కోరుకుంటు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి