Loading...

21, జనవరి 2011, శుక్రవారం

బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

పోర్ట్‌ఎలిజిబెత్‌: భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ప్రారంభమైన నాలుగో వన్డేలో టాస్‌ గెలిచి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో 2-1 తేడాతో భారత్‌ ముందంజలో
ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి