Loading...
12, మార్చి 2011, శనివారం
కరెంటు కోత మొదలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఈరోజునుంచీ కరెంటు కోత మొదలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతకు విద్యుత్సంస్థలు సిద్ధమయ్యాయి. పరిశ్రమలకు రోజూ 2 గంటలు, గ్రామాల్లో రోజుకు 10 గంటలు, మండలకేంద్రాల్లో 5 నుంచి 6 గంటలు విద్యుత్ కోత
విధించనున్నట్లు తెలిసింది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి