Loading...

27, అక్టోబర్ 2011, గురువారం

లుమియా'ను విడుదల చేసిన నోకియా

హెల్సింకీ : స్మార్ట్‌ఫోన్లలో విండోస్‌ ఆపరేటింగ్‌ ద్వారా నడిచే 'లుమియా'సెల్‌ఫోన్‌ను నోకియా సంస్థ విడుదల చేసింది. విండోస్‌ ఆపరేటింగ్‌ విధానాన్ని నోకియా తన ఉత్పత్తుల్లో వినియోగించడం ఇదే ప్రథమం. స్మార్ట్‌ఫోన్ల రంగంలో ఆపిల్‌... తదితర సంస్థల నుంచి వస్తున్న పోటీతో పాటు గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ విధానాన్ని ఎదుర్కొనేందుకు నోకియా తన ఫోన్లలో విండోస్‌ను ప్రవేశపెట్టింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి