Loading...

29, నవంబర్ 2012, గురువారం

మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

హైదరాబాద్, నవంబర్ 29 : అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. గురువారం ఉదయం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపు(శుక్రవారం) సబ్‌ప్లాన్ అమలు బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనిపై రెండు రోజులపాటు అసెంబ్లీలో చర్చ జరగనుంది. మరోవైపు
డిసెంబర్ 10 నుంచి 21 వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి