విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సోమవారానికి అది మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని తెలంగాణలో ఒకట్రెండుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు
గణనీయంగా తగ్గి చలి పెరిగిందన్నారు. కోస్తాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక మోస్తరు తగ్గగా, రాయలసీమలో పెరిగాయని వివరించారు.
గణనీయంగా తగ్గి చలి పెరిగిందన్నారు. కోస్తాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక మోస్తరు తగ్గగా, రాయలసీమలో పెరిగాయని వివరించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి