ఆనందపురం, చైతన్యవారధి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విహారయాత్రకు జంతుప్రదర్శనశాలకు తీసుకువస్తే వారికి ప్రవేశంలో రాయితీ కల్పిస్తామని, గైడ్ సహాయంతో చూపిస్తామని క్యూరేటర్ రామలింగం తెలిపారు. ఆదివారం పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో జూపార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎం.ఎల్.సి గాదె
శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించబడాలంటే ఐక్యత చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో పి.ఆర్.టి.యు సభ్యులు ఆదినారాయణ, జోజుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించబడాలంటే ఐక్యత చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో పి.ఆర్.టి.యు సభ్యులు ఆదినారాయణ, జోజుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి