Loading...

8, డిసెంబర్ 2012, శనివారం

సహకార ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: సహకార పరపతి సంఘాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 21న విడుదల చేయనున్నారు. మొత్తం ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో జనవరి 31న, రెండో దశలో ఫిబ్రవరి 4న ఎన్నికలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న
జిల్లా సహకార బ్యాంకులకు, ఫిబ్రవరి 22న ఆప్కాబ్‌కు ఎన్నికలు జరుగుతాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి