జిన్నారం: భూములు, వాటి పూర్తి వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల గోడలపై రాయించే పద్దతి మొదటిసారిగా మెదక్ జిల్లా జిన్నారం మండలంలో ప్రారంభించారు. దీనిని శనివారం మెదక్ సబ్ కలెక్టర్ భారతి పరిశీలించి అధికారులను అభినందించారు. గతంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములేవో తెలియక కొని
నష్టపోయిన వారెందరో. జిన్నారం తహశీల్దార్ నరేందర్ కొత్త ఆలోచనతో వీఆర్వోలతో సర్వే చేయించి భూమి ఏ రకంగా ఉందో గ్రామ నక్షాతో సహా రూపొందించారు.
నష్టపోయిన వారెందరో. జిన్నారం తహశీల్దార్ నరేందర్ కొత్త ఆలోచనతో వీఆర్వోలతో సర్వే చేయించి భూమి ఏ రకంగా ఉందో గ్రామ నక్షాతో సహా రూపొందించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి