లండన్: దాదాపుగా మానవ మస్తిష్కాన్ని పోలి ఉండి ఇంచుమించు అదే తరహా కార్యకలాపాలను నిర్వర్తించే కృత్రిమ మెదడును తయారు చేసినట్లు వాటర్లూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ మెదడుకు ఒక డిజిటల్ కన్ను.. దాంతో పాటూ రోబోటిక్ చెయ్యి ఉంటుంది. డిజిటల్ కన్నుతో చూసిన అంశానికి...
రోబోటిక్ చెయ్యి స్పందిస్తుంది. ఇందులో సుమారు 20 లక్షల పైచిలుకు న్యూరోన్లు ఉన్నాయనీ... ఎనిమిది వేర్వేరు కార్యకలాపాలను నిర్వర్తించేందుకు ఇవి ఉపకరిస్తాయనీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కృత్రిమ మెదడుకు 'స్పాన్' ('సెమాన్టిక్ పాయింటర్ ఆర్కిటెక్చర్ యూనిఫైడ్ నెట్వర్క్)అని పేరు పెట్టారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి