Loading...

6, డిసెంబర్ 2012, గురువారం

వందలాది పాలపుంతల గుర్తింపు

లండన్‌: మునుపెన్నడూ లేని స్థాయిలో.. వందలాది నక్షత్రాల పేలుడుతో సంభవించిన పాలపుంతల్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వం చరిత్రలో ఇది అసాధారణ ప్రక్రియగా భావిస్తున్నారు. నక్షత్ర పేలుడుతో ఉద్భవించే పాలపుంతలు నక్షత్రాల్లాంటి వందలాది సౌరద్రవ్యరాశులకు జన్మనిస్తాయి. ఇవి తక్కువ
కాలమే మనుగడ సాగించినా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి