పరవాడ, చైతన్యవారధి: ప్రభుత్వ కార్యాలయాల్లో వెబ్ కెమెరాల ద్వారా పరిపాలన విధానం తీరు తెన్నులను అధికారుల బృందం క్షేత్రస్థాయిలో గురువారం మండలంలో పరిశీలించారు. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖ నుంచి వచ్చిన అధికార బృందం సభ్యులు పరవాడ, బొద్దపువానిపాలెం, గొర్లెవానిపాలెం పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు,
పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, తహసిల్దారు కార్యాలయాలు, పీహెచ్సీ, బ్యారకులను సందర్శించారు. పరవాడ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రయోగాత్మకంగా కలెక్టరేట్‌కు వెబ్ కెమెరాను అనుసంధానం చేసి అక్కడివారితో సంభాషించారు.
పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, తహసిల్దారు కార్యాలయాలు, పీహెచ్సీ, బ్యారకులను సందర్శించారు. పరవాడ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రయోగాత్మకంగా కలెక్టరేట్‌కు వెబ్ కెమెరాను అనుసంధానం చేసి అక్కడివారితో సంభాషించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి