Loading...

12, డిసెంబర్ 2012, బుధవారం

అధికంగా కాఫీ తాగితే మంచిదే

రోజుకు నాలుగు కప్పులు.. అంతకన్నా ఎక్కువ కాఫీ తాగితే వారికి నోటి.. గొంతు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. ఈ మేరకు అమెరికా క్యాన్సర్‌ సొసైటీ అధ్యయనం ఒకటి వెల్లడించింది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి