లండన్: పొద్దుతిరుగుడు పువ్వుగురించి తెలుసుకానీ.. పొద్దుతిరుగుడు ఇళ్లు ఏంటని ఆశ్చర్యకపోకండి. సూర్యుడి గమనంతోపాటు తిరిగే సరికొత్త ఇళ్లకు బ్రిటన్ వాస్తుశిల్పులు రూపకల్పన చేస్తున్నారు. తమ మదిలో మెదిలిన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు కాలాలు, వాతావరణ, ఖగోళ పరిస్థితుల
ప్రకారం ఇళ్లు ఎనిమిది విన్యాసాల్లో రూపవిక్రియ చెందుతాయని వాస్తుశిల్పులు డేవిడ్ గ్రూన్బర్గ్, డేనియల్ ఉల్ఫ్సన్ పేర్కొన్నారు. ఉదాహరణకు వేసవి కాలంలో పడక గది తూర్పు దిశగా ఉంటుంది. సూర్యకాంతి ఎప్పుడూ తాకాలని కోరుకునే వ్యక్తికి అనుకూలంగా.. ఆదిత్యుడి భ్రమనంతోపాటే పడకగది పరివర్తన చెందుతుంది.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి