విశాఖపట్నం: నైరుతి, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం కారణంగా దక్షిణకోస్తాలో సోమవారం రాత్రి వరకు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు
పేర్కొన్నారు. ఉత్తరకోస్తా పొడిగానే ఉంటుందని వివరించారు. మంగళవారం నాటికి అల్పపీడనం బలోపేతం కావచ్చని వివరించారు.
పేర్కొన్నారు. ఉత్తరకోస్తా పొడిగానే ఉంటుందని వివరించారు. మంగళవారం నాటికి అల్పపీడనం బలోపేతం కావచ్చని వివరించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి