విశాఖపట్నం, చైతన్యవారధి: శారీరక ధ్రుడత్వానికి ఆరోగ్య సూత్రాలను, ఆహార నియమాలను తెలిపేలా కెన్ ఇన్ఫోకామ్ ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్ ఆప్స్ సాఫ్ట్‌వేర్‌ను ఆదివారం ఏపీ సెజ్ అభివృద్ధి కమిషనర్ ఎస్.కిషోర్ ప్రారంభించారు. రామాటాకీస్ సమీపంలో గల విశాఖ హ్యాపీఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం జరిగింది.
కెన్ ఇన్ఫోకామ్ ప్రతినిధి పి.సంతోష్ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్య సూత్రాలను తెలిపేలా ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌ని రూపొందించినట్లు తెలిపారు. ప్రతి మనిషి శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉండాలి...ఎత్తుకు ఉండాల్సిన బరువు, అధిక బరువు తగ్గడానికి ఏంచేయాలి తదితర అంశాలన్నీ ఇందులో ఉంటాయన్నారు. అలాగే లీగల్ అప్లికేషన్‌ను కూడా రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కెన్ ఇన్ఫోకాం ప్రతినిధులు రాహుల్, పరమహంస, విజయ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి