Loading...

12, డిసెంబర్ 2012, బుధవారం

నేడు భూమి సమీపంలోకి గ్రహశకలం

న్యూఢిల్లీ: ఒక గ్రహశకలం బుధవారం భూమికి సమీపం నుంచి వెళ్లనుంది. దీనివల్ల ఎటువంటి ప్రమాదం సంభవించే అవకాశం లేదు. ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరక్టర్‌, సెక్రటరీ శ్రీరఘునందన్‌ కుమార్‌ ఈ వివరాలను మీడియాకు మంగళవారం వెల్లడించారు. '4179 టౌటాటిస్‌' అనే పేరున్న ఈ గ్రహశకలం మధ్యాహ్నం 12 గంటల
10 నిమిషాలకు భూమి సమీపంలోకి.. అంటే 69,31,175 కి.మీ.ల దూరంలోకి వస్తుందని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి