విశాఖపట్నం, చైతన్యవారధి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు పేరిట నూతన వెబ్సైట్ ప్రారంభమైంది. తుమ్మిడి బ్రదర్స్ షోరూంలో సంస్థ అధినేత తుమ్మిడి రాంకుమార్ ఆదివారం దీనిని ప్రారంభించారు. తెలుగు వారి సంప్రదాయాలు, ఆచారాలు ఇందులో పొందుపరచవచ్చన్నారు. దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగువారి ఐక్యత కోసమే వీటిని
ప్రారంభించామన్నారు. ఈ సైట్లో తెలుగువారి రికార్డులకు కూడా చోటు ఉంటుందన్నారు. ఈ సైట్ను చింతపల్లి వెంకటాచారి రూపొదించారని ఆయనను పరిచయం చేశారు. కార్యక్రమంలో బి.ఎం.పి.సింగ్, సాయిశ్రీ, తుమ్మిడి శ్రీనివాసకుమార్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి