Loading...

30, డిసెంబర్ 2012, ఆదివారం

దక్షిణకోస్తా, రాయలసీమలకు వర్షసూచన

విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆదివారం రాత్రి దక్షిణకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి