న్యూఢిల్లీ: 177 గంటల యూట్యూబ్ వీడియోను క్షణంలో డౌన్లోడ్ చేయడానికి వీలౌతుందా..! అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతర్జాల వేగాన్ని 40 రెట్లు పెంచేలా వీరు అతివేగ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ని అభివృద్ధి చేశారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయ ఫొటోనిక్స్ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు.
ఈ వర్సిటీ పరిశోధన అభివృద్ధి విభాగ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అలెక్స్ వాయ్ మాట్లాడుతూ.. తాజా పరిశోధనతో క్షణంలో 177 గంటలకుపైగా సమయం కలిగిన యూట్యూబ్ వీడియోను క్షణంలోనే డౌన్లోడ్ చేయొచ్చని వివరించారు. ఈ పరిశోధన వివరాలను 'ఆప్టిక్స్ ఎక్స్ప్రెస్, ఫొటోనిక్స్ టెక్నాలజీ లెటర్స్ అండ్ జర్నల్ ఆప్ లైట్ వేవ్ టెక్నాలజీ' పత్రికలు ప్రచురించాయి.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి