అనకాపల్లి : ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17, 18, 19 తేదీల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసినట్లు డీఐజీ స్వాతిలక్రా తెలిపారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి అనకాపల్లిలో నిర్వహించే సభాస్థలాన్ని ఆమె శనివారం పరిశీలించారు. ఎన్టీఆర్ వైద్యాలయం,
ఎన్టీఆర్ క్రీడా మైదానం, వ్యవసాయ పరిశోధన స్థానాలను పరిశీలించి బందోబస్తుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ షకీలాబాను పాల్గొన్నారు.
ఎన్టీఆర్ క్రీడా మైదానం, వ్యవసాయ పరిశోధన స్థానాలను పరిశీలించి బందోబస్తుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ షకీలాబాను పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి